Big Breaking : బిగ్ బ్రేకింగ్, జగిత్యాల జిల్లాలో తీ వ్ర విషాదం, క్షణికావేశం ఖరీదు రెం డు నిండు ప్రాణాలు బలి

Big Breaking : ప్రజా దీవెన, జగిత్యాల: జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రా మంలో విషాద సoఘటన చోటు చేసుకుంది. ఓ దారితప్పిన నిర్ణ యం కొన్ని గంటల్లోనే రెండు ప్రా ణాల ఖరీదుగా నిలిచింది. ఆ గ్రా మంలో గుండె పగిలే విషాదo నెల కొంది. 25 ఏళ్ల సంపత్ కుటుంబానికి బ లంగా నిలవాల్సిన వయసు కానీ ఆర్థిక కష్టాలు అతన్ని లోపల నుం చే కుంగదీస్తున్నాయి. ఎవరికీ చెప్ప లేని బాధతో ఒక క్షణికావేశ నిర్ణ యం తీసుకోవడం, ఆ...