Road Accidents : బిగ్ బ్రేకింగ్, రాష్ట్రంలో మూడు రోడ్డుప్రమాదాలు, వేర్వేరుగా ఐదుగురి మృత్యువాత 

Road Accidents : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఆయా ప్రాంతాల్లో పలువురు అ సువులుబాసారు. ఈ వేర్వే రు ఘో ర రోడ్డుప్రమాదాల్లో ఒక్కరోజే మొత్తంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూల్ లో ముగ్గురు మృతి...ప్రమాదవశాత్తు క్రూ జర్ వాహనం అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టిన రో డ్డు ప్రమాదంలో ముగ్గు రు అక్కడికక్కడే మృతిచెందగా మ రో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జి ల్లా...