Nagarkarnool childrens death: బిగ్ బ్రేకింగ్, ఉసురుతీసిన సరదా, ముగ్గురు చిన్నారుల మృత్యువాత 

Nagarkarnool childrens death : ప్రజా దీవెన, నాగర్ క ర్నూల్: నాగర్ కర్నూ ల్ జిల్లాలో విషాద సంఘటన చోటు చే సుకుంది. సరదా సరదాగా సెల్ఫీ ఫోటో తీసుకునే సంతోష సమయంలో ము గ్గురు చిన్నారుల నిండు జీవితాలకు నూ రేళ్ళు నిండాయి. కడువిషాద సoఘటన నాగర్ క ర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఆదివారం సరదా సమ యంలో ఇందుకు సం బంధించి స్థానికులు తెలిపిన వివ రా లు ఇలా ఉన్నాయి. ముచ్చర్లప ల్లి గ్రామానికి...