Chamala kiran kumar reddy:స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన చామల కిరణ్
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత భువనగి రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవిఎం బాక్స్ లను భువనగిరి లోని అరోరా ఇంజనీరిం గ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు.
ప్రజా దీవెన, భువనగిరి: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్(Polling) తర్వాత భువనగి రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవిఎం(EVM) బాక్స్ లను భువనగిరి లోని అరోరా ఇంజనీరిం గ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. ఈ సంధర్బంగా భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్(Congress) పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy)మంగళవారం భద్రత మద్యన ఉన్న స్ర్టాంగ్ రూములను పరిశీలిం చారు.
ఆయన వెంట టిపిసిసి(TPCC) ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, భువ నగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్ కుమార్, స్పోక్స్ పర్సన్ వచన కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు.
Chamala Kiran inspected strong room