Vikarabad Family Tragedy : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్‌లో కలిచి వేసిన విషాదం,ఇద్దరు చిన్నా రుల కు ఉరివేసి తల్లి ఆత్మహత్య

Vikarabad Family Tragedy :  ప్రజా దీవెన వికారాబాద్: వికారా బాద్ జిల్లా అడవి వెంకటాపూర్ గ్రామంలో శనివారం హృదయాల ను కలిచివేసే విషాద ఘటన చో టుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చి న్నారులకు ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకు న్నట్లు ప్రాథమిక సమాచారం వెల్ల డైంది. ఈ ఘటనతో గ్రామంలో వి షాద ఛాయలు అలుముకున్నా యి. మృతురాలిని నవనీతగా గుర్తించగా ఆమెకు ఏడేళ్ల కుమా రుడు విఘ్నేష్, ఐదేళ్ల కుమార్తె మ ధుప్రియ...