horrific family road accident : బిగ్ బ్రేకింగ్, ఎయిర్‌పోర్ట్ ప్రయా ణంలో ఊహించని విషాదం, రో డ్డు ప్రమాదంలో చిన్నారితో సహా ముగ్గురు దుర్మరణం
horrific family road accident : ప్రజా దీవెన, సంగా రెడ్డి:మరొక కొ న్ని గంటల్లో విమానం ఎక్కి తమ గమ్యస్థా నానికి చేరుకో వాల్సిన ఆ కుటుంబ ప్రయాణం.. మధ్య లో నే అర్ధాంతరంగా ముగిసిపోయింది. డెస్టినేషన్ మారినా, వారు చేరుకోవాల్సిన ఎయిర్‌పోర్టుకు కాకుండా అనంత లో కాలకు వెళ్ళిపోవాల్సి రావడం తీవ్ర విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా కల్లేర్ మండలం బాచుపల్లి వద్ద జాతీయ రహదారిపై దారు ణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మ హారాష్ట్రలోని నాందేడ్ నుండి హైదరాబాద్ శంషాబాద్...