CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీల క వ్యాఖ్య, ప్రతి రైతు కారు కొనాల న్న లక్ష్యం వాస్తవరూపం దాలుస్తోం ది 

CM Revanth Reddy : ప్రజా దీవెన, సిద్దిపేట: రైతు రాజు అనే కలను నెరవేర్చే దిశగా రాష్ట్రం వేగంగా పయనిస్తోందని రాష్ట్ర ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక సవాళ్లు ఉ న్నప్పటికీ, రైతు సంక్షేమం ఆగదని ఆయన ధైర్యంగా చెప్పారు. ఇప్పు డే 70 లక్షల మంది రైతుల ఖాతా ల్లో రైతు భరోసా నిధులు జమ అ వుతున్నాయని, 45 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు విడుదలవుతు న్నాయని, రాబోయే రోజుల్లో ఈ మద్దతు మరింత...