Kodad: కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారుపట్టణంలోని అనంతగిరి రోడ్డులో గల గ్రేస్ వాలీస్ ఐడియల్ స్కూల్లో 182 వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
ప్రజా దీవెన, కోదాడ: సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారుపట్టణంలోని అనంతగిరి రోడ్డులో గల గ్రేస్ వాలీస్ ఐడియల్ స్కూల్లో 182 వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని. శ్రీనివాసరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు దంపతులు కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.భారతదేశ మాజీ సైనిక అధికారి గుండా. మధుసూదన్ చౌదరి కోదాడ పట్టణంలోని శ్రీ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాస్టర్స్ ఫెలో ఫిష్ జిల్లా అధ్యక్షులు డా. యేసయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Celebrities cast vote in Kodada