కిTechno Paste celebrations: కిడ్స్ లో టెక్నో పేస్ట్ ముగింపు సంబరాలు
కోదాడ పట్టణ ములోని స్థానిక కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహి స్తున్న టెక్నో2k 24 పేస్ట్ సంబరాలు నేటితో ముగిసినట్లు కళాశాల ప్రిన్సి పల్ బి గాంధీ తెలిపారు.
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణ ములోని స్థానిక కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహి స్తున్న టెక్నో2k 24 పేస్ట్ సంబరాలు నేటితో ముగిసినట్లు కళాశాల ప్రిన్సి పల్ బి గాంధీ తెలిపారు.శుక్రవారం ముగింపు సంబరాల సందర్భంగా కళాశాలకు చెందిన విద్యార్థినిలుచే సాంస్కృతిక కార్యక్రమాలను కనుల పండుగగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు నృత్యాలు నాటకాలు పాటలు ఫ్యాషన్ షో లాంటి ప్రోగ్రాములు ప్రదర్శించారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి విజేతలకు బహుమతులు అందజేసి విజేతలను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అడ్వైజర్ పోతుగంటి నాగేశ్వరరావు కళాశాల అకాడమీ డైరెక్టర్ సిహెచ్ నాగార్జునారావు అడ్వైజర్లు అజాజ్ నరేష్ రెడ్డి వివిధ విభాగాధిపతులు రమేష్ జనార్ధన్ స్రవంతి అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Techno Paste celebrations closed