Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Formation day: కోదాడలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యాలయాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారంఘనంగా నిర్వహించారు

ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు(Telangana Formation day) ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలలో, తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యాలయాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారంఘనంగా నిర్వహించారు.  పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ సామినేని ప్రమీల జెండా ఆవిష్కరించారు అలాగే కోదాడ పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి(Kodad PACS Chairman Srinivasa Reddy) జెండా ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా ఉద్యమకారుల నాయకులు పందిరి నాగిరెడ్డి జెండా ఆవిష్కరించారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు స్థానిక బాలాజీ నగర్ లో ఉన్న కొండపల్లి రాఘవమ్మ రంగారావు కళాశాలలో ప్రిన్సిపల్ నాగు జెండా ఆవిష్కరించారు.

Telangana Formation day celebrations in Kodad