Nalgonda Collector Tripathi : రసాయన, ఔషధ ఫ్యాక్టరీలను నెలలోపే తనిఖీ చేయాలి
--పరిశ్రమలు, ఫ్యాక్టరీల తనిఖీ కి జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ --జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ జిల్లాలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో తక్షణ తనిఖీలు చేసేందుకై జిల్లాస్థాయి కమిటీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నియమించారు. డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, నల్లగొండ, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిఎం పరిశ్రమల శాఖ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ నల్గొండ లతో కలిసి కలెక్టర్ గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా, పాశమైలారం ప్రాంతంలో 30 జూన్...