Food Safety : నల్గొండలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ డ్రైవ్ 

--పలు షాపుల ఆకస్మిక తనికి.. పలువురికి నోటీసులు --నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు --అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి Food Safety : ప్రజాదీవెన నల్గొండ : ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా, నల్గొండ పట్టణంలో రెండు రోజుల పాటు "ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్" (ఎఫ్ ఎస్ డబ్ల్యు) ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.. ఆగష్టు 6 నుంచి 7 వరకు ఎస్‌ఎల్‌బీసీ నుండి డీవీకే రోడ్, క్లాక్ టవర్, బస్టాండ్, మిర్యాలగూడ రోడ్డు కలెక్టరేట్ వరకు ఉన్న...