Mahatma Gandhi University : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం యుజిసి నెట్ తెలుగు శాఖ విద్యా ర్థులను అభినందనలు 

--ఎంజీయూ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చదివిన విద్యార్థులు గత వారం ప్రకటించిన యూజీసీ నెట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులను విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు.ఈ సం దర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కనబరిచే ప్రతిభ పాటవాలే విశ్వ విద్యాలయ ఎదుగుదలకు సహ క రిస్తాయని తెలియజేశారు.   విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చదివిన విద్యార్థులు ప్రతి సంవత్స...