Minister Vakkiti Srihari : మంత్రి వాకిటి శ్రీహరి వాంఛనీయం, క్రీడాపాఠశాలలు పతకాల సాధన ప రిశ్రమలుగా మారాలి

Minister Vakkiti Srihari : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలు పతకాలు సాధించే పరిశ్రమలుగా మారాలని రాష్ట్ర క్రీ డా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అ ధికారులను ఆదేశించారు. 2025– 26 విద్యా సంవత్సరానికి పారదర్శ కంగా, ప్రతిభ ఆధారంగా విద్యార్థు ల ఎంపిక జరగాలని స్పష్టం చేశా రు. ఎల్బీ స్టేడియంలో చైర్మన్ శివసే నారెడ్డి తో కలిసి ఆయన రాష్ట్రం లో lని స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీల పనితీరు, సవాళ్లు, భవిష్యత్ ప్రణా ళికపై సమీక్షా...