SLBC Tunnel : ఎస్ఎల్ బిసి సొరంగం పనుల పున రుద్ధరణకు రూట్ మ్యాప్

-- తెలంగాణ రాష్ట్ర ప్రాణుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం --నిపుణుల కమిటీ సూచనల మే రకు పనులు ప్రారంభిస్తాం --ఎన్.జి.ఆర్.ఐ ఆధ్వర్యంలో ఎల క్ట్రోమెగ్నటిక్ సర్వే చేస్తాం --సింగూర్ డ్యామ్ భద్రతకు కట్టుది ట్టమైన చర్యలు చేపడతాం --సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ పై ఐ ఐ టి ఖరగ్ పూర్ అధ్యయన నివేదిక పరి శీలిస్తాం --భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి SLBC Tunnel : ప్రజా దీవెన, హైదరాబాద్: అర్దాం తరంగా నిలిచి పోయిన ఎస్.ఎల్. బి.సి ప్రాజెక్ట్ పనుల...