Professor Jayashankar : సామాజిక తెలంగాణ సాధనే ప్రొఫె సర్ జయశంకర్ అంతిమఆశయం 

--తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ Professor Jayashankar :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన ఏకైక ఉద్య మ నాయకుడు, తెలంగాణ సిద్దాం తకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని తె లంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నా రు. స్వీయ పాలనలో తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజాస్వామ్య తె లంగాణ, సామాజిక తెలంగాణను సాధించుకుందామని ప్రొఫెసర్ జ యశంకర్ ఆశించారని, కానీ పద కొండున్నర సంవత్సరాలుగా అది...