Tummala Veerareddy : అక్రమ అరెస్టులు సరికాదు

--కార్మికుల పెండింగు బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయాలి --తుమ్మల వీరారెడ్డి Tummala Veerareddy : ప్రజాదీవెన నల్గొండ : మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమానికి యూనియన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కార్మికులపై ఉక్కు పాదం ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్టు చేయడం ఏమైంది కాదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. కార్మికులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు కొందరినీ హౌస్ అరెస్ట్ చేశారని కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని, ఇది...