Tummala Veerareddy : అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న బిజెపి

--ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తలోగ్గి 65 లక్షల ఓట్లు తొలగింపు --సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి విమర్శ Tummala Veerareddy : ప్రజాదీవెన నల్గొండ : బీహార్‌ రాష్ట్రంలో జరుగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా వున్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బిజెపి కుట్రపన్నుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద ఓట్ల తొలగింపును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు తొలగిస్తుంటే ఎన్నికల...