Nalgonda DSP Shivaram Reddy : గంజాయి సేవించిన, అమ్మిన జైలుకెల్లాల్సిందే

--నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి --14వ వార్డు మర్రిగూడ లో సీసీ కెమెరాలు ఏర్పాటు --పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి Nalgonda DSP Shivaram Reddy : ప్రజాదీవెన నల్గొండ : యువత గంజాయి సేవించిన, అమ్మిన జైలుకెల్లాక తప్పదని నల్గొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం రాత్రి నల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో జేరిపోతుల అశోక్ గౌడ్ సహకారంతో రూ1.50 లక్షల తో ఏర్పాటు చేసిన సీసీ...