World Indigenous Peoples Day : ఉప్పొంగిన ఆనందం, ఘనంగా వర ల్డ్ ఇండి జీనియస్ పీపుల్స్ డే, ఆ నందంతో రాష్ట్రమంత్రులనృత్యాలు
World Indigenous Peoples Day : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచ ఆదివాసి దినోత్సవం కేవలం ఉత్త మం మాత్రమే కాదని, అది గిరిజన జాతి వారి హక్కులను కాపాడే ఒక పండుగ అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివాసీ ది నోత్సవం సందర్భంగా ఆయన అం దరికి శుభాకాంక్షలు తెలియ జేశా రు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్ర పం చ వ్యాప్తంగా జరుపుకుంటారని, దీ న్ని...