Comrade Sitaram Yechury : ఉత్తమ పార్లమెంటేరియన్ కామ్రేడ్ ఏచూరి
--పట్టణంలో పలుచోట్ల జయంతి ఉత్సవాలు Comrade Sitaram Yechury : ప్రజాదీవెన నల్గొండ : ఉత్తమ పార్లమెంటేరియన్ గా అంతర్జాతీయ కమ్యూనిస్టులను ఏకం చేసిన మహా నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పాలడుగు నాగార్జున ,జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య లు అన్నారు. మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో, 11వ వార్డు కతాలగూడెం లో, 20వ వార్డు పెద్ద బండలో 43 వ...