Kanagal Bus Stand : చిన్నపాటి వర్షానికే చిత్తడైన కనగల్ బస్టాండ్, బస్సు ప్రయాణికులకు చిరాకు
Kanagal Bus Stand : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కనగల్ బస్టాండ్ గుంతల మ యంగా మారి చిన్నపాటి వర్షానికే చిత్తడైన మడుగును తలపిస్తుంది. దీంతో అటు బస్సు డ్రైవర్ లతో పా టు ప్రయాణికులకు త్రీవ చిరాకు కు గురవుతున్నారు. కనగల్ చౌరస్తా నుండి నిత్యం ప్రజల సంఖ్యలో ఎల క్ట్రికల్ బస్సులతో పాటు ఆర్డినరీ ఎక్స్ ప్రెస్ బస్సులను బస్టాండ్ లోకి వచ్చి వెళ్తుంటాయి. ప్రయాణికులు సైతం ఇదే బస్టాండ్ నుండి తమ రాకపోకలను కొనసా గిస్తున్నారు కానీ...