MLA Guvvala Balaraju : తెలంగాణలో రానున్న రోజుల్లో భవిష్యత్తు బిజెపిదే
--మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు MLA Guvvala Balaraju : ప్రజా దీవెన, నల్లగొండ:భారత ప్రధా నమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో విద్యా ర్థులతో కలిసి హర్గర్ స్థిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని బిజెపి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అ చ్చంపేట మాజీ శాసనసభ్యులు గు వ్వల బాలరాజ్ నల్గొండ పట్టణాని కి విచ్చేసి ర్యాలీ ప్రారంభించి ర్యాలీ లో బిజెపి జిల్లా అధ్యక్షులు నాగంవ ర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. పెద్ద గడి యారం...