Supreme Court : సర్వోన్నతన్యాయస్థానం సంచలన తీర్పు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత అ త్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కో టాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండ రాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేయడం తెలంగాణ రాజ కీయాల్లో పెను సంచలనంగా నిలి చింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ల పిటిషన్‌లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కోదం డరాం, అలీఖాన్ ల నియామకం ర ద్దు చేస్తూ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది....