Big Breaking : బిగ్ బ్రేకింగ్, జగన్ కోటలో టీడీపీ పాగా, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ గల్లంతు 

Big Breaking :  ప్రజా దీవెన, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎ స్ జగన్‌ మోహన్ రెడ్డి కంచుకోట లో టీడీపీ పాగా వేసింది. దీంతో ప్ర తిష్టాత్మ కమైన పులివెందుల ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయా ల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎ న్నికలో తెలుగుదేశం పార్టీ విజయ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓ ట్లతో విజయదుందుభి మోగించిం ది. 6,050 ఓట్ల మెజారిటీతో లతా రెడ్డి గెలవగా లతారెడ్డి వైసీపీ...