MLC Nellikanti Satya : సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

--ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం MLC Nellikanti Satya : ప్రజాదీవెన నల్గొండ : మల్కాజిగిరి జిల్లాలో ఈనెల 20 నుండి 22వ తేదీ వరకు జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు.నల్లగొండ జిల్లా సిపిఐ కార్యవర్గ సమావేశం గురువారం స్థానిక మగ్ధుమ్ భవన్ లో ఆర్ అంజచారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ దేశంలో సిపిఐ వందేళ్ళ ప్రస్థానంతో కార్మి కులు కర్షకులు అణగారిన వర్గాల ప్రజల కోసం అనేక...