Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉ ద్వేగo, నల్లగొండ బిడ్డలమని ఎలు గెత్తి చాటుదాం, కాంగ్రెస్ ప్రజా ప్ర భుత్వం అంటేనే కామన్ పీపుల్ సింబల్ 

Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి 79వ స్వా తం త్ర దినోత్సవo సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలి యజేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర తొ లి మలి దశల ఉద్యమంలో, అలు పెరగక పోరాడిన నా నల్లగొండ పో రు కెరటాలకు,స్వేచ్ఛా పిపాసుల కు,ఆత్మగౌరవ పతాకాలకు, త్యాగ ధనులకు,స్వాతంత్ర్య సమరయో ధులకు, అమరవీరుల కుటుంబా లకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు,...