Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా సోషల్ మీడియా కృషి చేయాలి

Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, కోదాడ: నాడు ఎలా ఉంది నేడు ఎలామారిoది అనే కోణంలో ప్రభుత్వకార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి ప్రజలను ఆకర్షించే విధంగా పోస్టులు, రీల్స్ తయారు చేయాలని సోషల్ మీడి యా వారియర్స్ కు రాష్ట్ర నీటిపా రుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కోదాడ పట్టణంలోని స్థాని క కాశీనాథం ఫంక్షన్ హాల్ లో సో మవారం నిర్వహించిన కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల సోషల్...