District Collector Ila Tripathi : జిల్లాలో యూరియా కొరత లేదు 

--యూరియాను వ్యవసాయేతర పనులకు వాడితే క్రిమినల్ కేసు నమోదు చేయండి --జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకే సుమారు 70 శాతం మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారని, జిల్లాలో ప్రణాళిక ప్రకారం యూరియాను రైతులకు అందించడం జరుగుతున్నదని అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి...