District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ అప్పీల్, వ్య క్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతతో నే అంటువ్యాధులు అరికట్టవచ్చు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ:వ్యక్తిగత ప రిశుభ్రతకు ప్రాధాన్యతా ఇచ్చిన ప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏ ఆర్ నగర్ లో పర్య టించారు .గత సంవత్సరం ఇక్కడి నుండి ఎక్కువ డెంగ్యూ కేసులు న మోధైన విషయాన్ని దృష్టిలో ఉంచు కొని ఈ సంవత్సరం పరిస్థితులను పరిశీలించేందుకు ఆమె ఏ ఆర్ నగ ర్ లో పర్యటించారు. అయితే ఈ సంవత్సరం ఏ ఆర్...