Pregnant Woman Death Case : గర్భిణీ మృతి ఘటనలో ఏడుగురు నిందితుల అరెస్టు

--భర్తపై , అబార్షన్ చేయించిన ఇద్దరు ఆర్.ఎం.పి లపై స్కానింగ్ పరీ క్షలు నిర్వహించిన,సహకరించిన వారిపై కేసు నమోదు Pregnant Woman Death Case : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగ తుర్తి మండల కేంద్రంలో ఇటీవల సూర్యాపేట జిల్లాలోని సంచలనం కలిగించిన 26 ఏళ్ల గర్భిణీ మహిళ ఆర్ఎంపీ డాక్టర్ అబార్షన్ చేయడం తో మృతి చెందిన సంఘటన లో ఏ డుగురు నిందితులపై పోలీసులు కే సు నమోదు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి. సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపిన వి...