District Collector Ila Tripathi : చిన్నారులకు సత్వర చికిత్స అందించాలి
--కావలసిన మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలి --సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి --జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి --ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆకస్మిక తనికి వైద్యులకు పలు సూచనలు District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్న పిల్లలకు సత్వర చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. అంతేకాక ఆయా వ్యాధులకు సంబంధించి వ్యాధి నివారణ మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.చిన్న పిల్లలు సీజనల్...