Former Minister Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, యూరియా కొరత వెనక కొంతమంది మంత్రులు, అధికారుల హస్తం 

Former Minister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణలో యూరియా కొరత కొందరి మంత్రులు, అధికారుల హ స్తవాసితోనే ఏర్పడుతోందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తాజా యూరియా కొరత సమస్యలు చూ స్తుంటే పాత కాంగ్రెస్ పరిపాలన రో జులు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చే శారు. నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేదిస్తుoదని, ఇది ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంద ని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు లు నిద్రాహారాలు మాని చెప్పులు పె...