Nallabandagudem Horror Fear : నల్లబండగూడెంలో నరకయాతన, క్షణంక్షణం జంకుతోన్న జనాలు
--మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు --ఫ్యాక్టరీ సమీప గ్రామాల్లో గృహా లకు పగుళ్లు --క్వారీ విస్తరణకు అనుమతులొద్ద ని కలెక్టర్ కు అప్పీల్ --ప్రజా అభిప్రాయ సేకరణలో అస లు ప్రజలేరంటూ ఆగ్రహావేశాలు --అనుకూలమైన వ్యక్తులతో తూ తూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకర ణ Nallabandagudem Horror Fear : ప్రజా దీవెన, కోదాడ: కోట్లకు అధిప తులు అయినా వారి ధనదాహం తీరడం లేదు. ప్రకృతి సృష్టించిన స హజ సౌందర్యాలను, భూగర్భ సం పదను విధ్వంసం చేస్తూ...