MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన, ప్రతి మండల కేంద్రంలో మొదటి విడతగా ఏడు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తా

MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: బడి అం టే గుడి లాంటిదని గ్రామాలలో ఒ క్కొక్క కులానికి ఒక్కో గుడి ఉం టుందని కానీ ఊరందరికి ఒకే బడి ఉండడం వల్ల బడి గుడితో సమాన మని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి విడతగా నియోజకవర్గ ప రిధిలోని ప్రతి మండల కేంద్రంలో ప్ర భుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థా యిలో అభివృద్ధి చేస్తానని, ప్రభు త్వం ద్వారా కొందరు వ్యక్తుల సహా య సహకారాల...