Lieutenant General Harpal Singh : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణ యం, నీటిపారుదల శాఖ సలహా దారుడిగా లెఫ్టినెంట్ జెనరల్ హార్ప ల్ సింగ్ నియామకం 

Lieutenant General Harpal Singh : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖా సల హాదారుడిగా మాజీ సైనికాధికారి లె ఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గు రువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా ఉత్తర్వులు జారీ చేసింది.   ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ని ష్టానుతుడైన హార్పల్ సింగ్ భారత సైన్యంలో నాలుగు దశాబ్దాలకు పై చిలుకు విశిష్ట సేవలు అందించారు. దేశ సరిహద్దులలో రహదారుల సం స్థలో...