Gandhi Hospital : గాంధీ వైద్యుల వండర్, బ్లేడ్లు మిం గిన ఆటోడ్రైవర్, ఆపరేషన్ లేకుండా బయటకు తీసిన వైనం
Gandhi Hospital : ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రా బాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అ రుదైన వండర్ సాధించారు. కు టుంబకలహాల కారణంగా క్షణికా వేశంలో 8 షేవింగ్ బ్లేడ్లను ముక్క లు చేసి మింగేసిన ఓ వ్యక్తికి ఎలాం టి శస్త్రచికిత్స చేయకుండానే వైద్యు లు తొలగించారు. అత్యంత క్లిష్టమై న ఈ కేసులో వైద్యులు తమ నైపు ణ్యంతో మూడు రోజుల్లోనే కడుపు లోని 16 పదునైన బ్లేడ్ ముక్కలను సురక్షితంగా బయటకు రప్పించా రు. మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీకి...