MP Chamala kiran kumar Reddy : తుంగతుర్తి ప్రభుత్వ వైద్యశాలకు ఎంపీ చామల ఆర్వో వాటర్ ప్లాంట్ వితరణ
--ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారం భించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి MP Chamala kiran kumar Reddy : ప్రజా దీవెన, తుంగతుర్తి: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామీణ ప్రాం తాల అభివృద్ధికి పెద్ద పీట వేసిం దని భువనగిరి పార్లమెంటు సభ్యు లు చామల కిరణ్ కుమార్ రెడ్డి అ న్నారు .మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఐదు లక్షల రూపాయ ల విలువగల ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చి ప్రారంభించిన సందర్భంగా...