IMD Alert : బిగ్ బ్రేకింగ్, వాతావరణశాఖ హె చ్చరిక, తీవ్రఅల్పపీడనంతో బయ టికి రావొద్దని సూచన

IMD Alert : ప్రజా దీవెన, హైదరాబాద్: బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిన నేపద్యంలో తెలం గాణలోని పలు జిల్లాలకు హైదరా బాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పే ర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని హెచ్చరించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో...