Nalgonda Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టీకరణ, దరఖాస్తుల పరిశీలన మరింత వేగవంతం చేయాలి
Nalgonda Collector Ila Tripathi : ప్రజాదీవెన, నల్లగొండ: జాతీయ కు టుంబ ప్రయోజన పథకం డేటా సేక రణ, దరఖాస్తుల పరిశీలనను వేగ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి ఆదేశించారు. గురువా రం ఆమె ఈ విషయంపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లాలో 2017 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 33600 మరణాలు సంభవించగా, ఆయా మండలాల నుండి జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి 3121 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల సంఖ్య పెరగాల్సి ఉం దన్నారు. జిల్లా వ్యాప్తంగా...