agricultureofficersuspended : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి ఏవో బాలకృష్ణ సస్పెండ్,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు
agricultureofficersuspended :ప్రజాదీవెన, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాల కృష్ణను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.తన కింది మ హిళా ఉద్యోగుల పట్ల అ సభ్యంగా ప్రవర్తించిన ఏవో పై కలె క్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు తక్షణ ఉత్తర్వులు జారీచేశారు. ఒక మహిళా వ్యవసాయ విస్తరణాధికారితో (women emplo yee ) అసభ్యంగా ప్రవర్తించినట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చిందని గురు వారం రాత్రి...