District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం,వీధి కుక్కలపై విస్తృతప్రచారం కల్పిం చండి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ:మున్సిపల్ పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతా లలో వీధి కుక్కల ఫై పెద్ద ఎత్తున ప్ర చారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశా రు. ఈ విషయమై సోమవారం ఆ మె సంబంధిత అధికారులు, మండ ల ప్రత్యేక అధికారులు, ఆర్ డి ఓల తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వీధి కుక్కల పై కరపత్రాల ద్వారా అవగాహన క ల్పించాలని, దీనిద్వారా వారి తల్లి దండ్రులకు సమాచారం...