CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ప్రకటన, కార్పో రేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పా ఠశాలలు

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిది ద్దుదామని అందరం ప్రతిజ్ఞ చేద్దామ ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉ పాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడూ ఎదగాలంటే చదు వు ఒక్కటే మార్గమని, అందరం క లిసి వారికి నాణ్యమైన విద్యను అందిద్దామని కోరారు. విద్యా రంగం అభివృద్ధి కోసం తెలంగాణలో ఏటా 40 వేల కోట్లు ఖర్చు పెడుతున్నా మని, ఈ పిల్లలే దేశ భవిష్యత్తు అ ని, వారి...