MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన, ఆర్ఆర్ఆర్ భూనిర్వాసితులకు న్యాయం కోసం వారితో కలిసి పోరాటం చేస్తాం
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన,మునుగోడు: ఆర్ ఆర్ ఆర్ దక్షిణ భాగంలో మునుగోడు ని యోజకవర్గం నుండి అత్యధికంగా రైతులు నిర్వాసితులవుతున్నార ని నేను కూడా రైతు కుటుంబం నుండి వచ్చానని రైతులు పడుతున్న క ష్టాన్ని కనులారా చూశానని భూమి కి రైతుకు మధ్య ఒక భావోద్వేగా అ నుబంధం ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె డ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ ను టిఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఫై నల్ చేశారని గుర్తు...