IT Minister Sridhar Babu : ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకట న, ఆస్ట్రేలియా డికన్ యూనివర్సి టీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్
IT Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలి యాకు చెందిన ప్రముఖ విద్యాసం స్థ ‘డికన్(Deakin) విశ్వవిద్యాల యం’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెం ట్(ఎల్ వోఐ)పై సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ‘డి కన్ యూనివర్సిటీ’ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ...