District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ అల్టిమేటం, ప్రత్యేకాధికారులు విధిగా పాఠశాల లను సందర్శించాల

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మండల ప్రత్యేక అధికారు లు తప్పనిసరిగా పాఠశాలలను సం దర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి అన్నారు. ప్రజావాణి కార్య క్ర మంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావే శ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫి ర్యాదులను స్వీకరించారు. ఎప్పటి లాగే జిల్లా అధికారులతో నిర్వహిం చిన సమీక్ష సందర్భంగా జిల్లాలో జ్వరాలు ప్రత్యేకించి టైఫాయిడ్ కే సులు పెరుగుతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పై...