Big Breaking: బిగ్ బ్రేకింగ్, హైకోర్టు సంచలన తీ ర్పు, గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు

Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1పై హైకోర్టు సం చలన తీర్పు వెలువరించింది. గతం లో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను రద్దు చేయాలని న్యా యస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మా సనం సూదీర్ఘ విచారణ అనంతరం జూలై 7న తుది విచారణ జరిపి తీర్పును రిజర్వులో పెట్టిన విష యం విధితమే. ఈక్రమంలో ఏప్రిల్ నెలలో టీజీపీ ఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల ను ప్రకటించింది. అయితే మెయి న్స్ మూల్యాంకనంలో అవకతవక లు జరిగాయని...