CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్, తెలంగా ణ విద్యారంగంలో సమూలమార్పు లకు మద్దతివ్వాలి
CM Revanth Reddy: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్నకృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మలా సీతారామన్‌కి ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సుమారు 9 0 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొ రేట్ తరహా విద్యను అందించేందు కు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్ర మంత్రికి వి వరించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నార్త్ బ్లాక్ లో కేంద్ర...