TRS Harish Rao: మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్యలు, మేడిపండుచూడు మేలిమై ఉండు,పొట్టవిప్పి చూడు పురుగు లుoడు ‘రేవంత్’ నైజం

TRS Harish Rao: ప్రజా దీవన, హైదరాబాద్: మేడిపం డు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు...రేవంత్ రెడ్డి నోరు విప్పి తే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజు వయింది. ఆయన తీరు ఎట్లా ఉం దంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టుంది. నిండా మునిగినో నికి నాకేముంది అన్నట్టు అబద్ధా లు, అసత్యాల ప్రవాహంలో ముని గిపోయాడనీ మాజీమంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు . మండిపడ్డారు. మంగళవారం తె లంగాణ భవన్...