Vice President election India: కొనసాగుతోన్న ఉపరాష్ట్రపతి పో లింగ్,సాయంత్రo లెక్కింపు, రాత్రికే ఫలితం, ప్రధాని మోదీ తొలి ఓటు
Vice President election India: ప్రజా దీవెన, హైదరాబాద్: పార్ల మెంట్ నూతన భవనంలోని ఎఫ్ 101 వసుధలో ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 10 గంట లకు పోలింగ్ ప్రారంభమవ్వగా ప్ర ధాని నరేంద్ర మోదీ తొలి ఓటు విని యోగించుకున్నారు. అయితే సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగియనుండగా సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ కొనసా గుతోంది. దీంతో సాయంత్రం 6 గం టల నుంచి ఓట్లను లెక్కించి ఈ రా త్రికే...